Google-Airtel Deal : After Investing in Jio, Google To Invest 1 Billion dollars in Bharti Airtel. In detail Google will reportedly acquire 1.28 percent of Airtel with an investment of $700 million, at Rs 734 per share says confirmed sourses
#GoogleAirteldeal
#GoogleJio
#GoogleinvestinBharatiAirtel
#RelianceJio
#Airtel
#Jionext
#MukeshAmbani
#SundarPichai

భారత కంపెనీల్లో గూగుల్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది . ఇప్పటికే రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసింది. దీని విలువ 33,737 కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు దాని ప్రత్యర్థి అయిన ఎయిర్‌టెల్‌లోనూ గూగుల్ పెట్టుబడులు పెట్టడం ఆసక్తికరంగా మారింది.